నేటి ముఖ్యంశాలు..

నేటి ముఖ్యంశాలు..


ఆంధ్రప్రదేశ్‌
► ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు విజయవాడలో జరిగే సెమీ క్రిస్‌మస్‌ వేడుకల్లో పాల్గొననున్నారు. సాయంత్రం 5.30 గంటలకు ఏ వన్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఈ వేడుకలు జరగనున్నాయి. 



 







► నేడు ఏపీ సెట్‌ ఫలితాలు విడుదల కానున్నాయి.


తెలంగాణ
► శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేడు హైదరాబాద్‌ రానున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆయన బస చేయనున్నారు.


► దిశ నిందితుల మృతదేహాల అప్పగింతపై నేడు హైకోర్టు విచారణ చేపట్టనుంది.


► ప్రజాసంఘాల నేతల అరెస్ట్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.


జాతీయం
► జార్ఖండ్‌లో నేడు చివరి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. 


భాగ్యనగరంలో నేడు


► కూచిపూడి నృత్యం, వేదిక– శిల్పారామం, సమయం– సాయంత్రం 6 గంటలకు


► వేదిక: అవర్‌ సాక్రేడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌ 



  •  కంప్యూటర్‌ క్లాసెస్‌, సమయం– సాయంత్రం 6 గంటలకు

  • చెస్‌ క్లాసెస్‌, సమయం– ఉదయం 10 గంటలకు

  • యోగా ఫర్‌ సీనియర్స్‌ వర్క్‌షాప్‌, సమయం– ఉదయం 9 గంటలకు


► ఇండియన్‌ కంట్రోల్‌ కాన్ఫరెన్స్‌, వేదిక– ట్రిపుల్‌ఐటీ, గచ్చిబౌలి, సమయం– ఉదయం 9 గంటలకు 


► హైడ్రో ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌, వేదిక– ఉస్మానియా యూనివర్సిటీ ఆఫ్‌ ఇంజనీరింగ్, తార్నాక, సమయం– ఉదయం 10–30 గంటలకు 


► ఆహార్‌ వేస్‌ ఎక్స్‌ పో హైదరాబాద్‌, వేదిక– హైటెక్స్, గచ్చిబౌలి, సమయం– ఉదయం 10 గంలకు 


► ఏషియన్‌ స్ట్రీట్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌, వేదిక– చైనాబిస్ట్రో,రోడ్‌ నం.1, జూబ్లీహిల్స్‌, సమయం– మధ్యాహ్నం 12 గంటలకు 


► పెయింటింగ్‌ వర్క్‌షాప్‌, వేదిక– ఫొనిక్స్‌ ఎరినా, హైటెక్‌సిటీ, సమయం– సాయంత్రం 4 గంటలకు 


► ఫుడ్‌ ఫెస్టివల్‌, వేదిక– మర్యట్‌ ఎగ్జిక్యూటివ్‌ అపార్ట్‌మెంట్స్,  కొండాపూర్‌, సమయం– సాయంత్రం 6 గంటలకు 


► షిబొరి వర్క్‌షాప్‌, వేదిక– క్లోవర్క్, హైటెక్‌సిటీ, సమయం– సాయంత్రం 4 గంటలకు 


► బనారస్‌ శారీ ఎగ్జిబిషన్‌, వేదిక:సప్తపర్ణి,రోడ్‌నం.8, బంజారాహిల్స్‌, సమయం– ఉదయం 10 గంటలకు 


► లైవ్‌ ఆర్ట్‌ పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌, వేదిక– అల్యన్స్‌ ఫ్రాంఛైజ్,  రోడ్‌ నం.3. బంజారాహిల్స్‌ సమయం– సాయంత్రం 4 గంటలకు 


► సోలో ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌, వేదిక– కళాకృతి, రోడ్‌ నం.10, బంజారాహిల్స్‌, సమయం– సాయంత్రం 6–30 గంటలకు 


► క్యాండీ ల్యాండ్‌ బ్రంచ్, కిడ్స్‌ ఫుడ్‌ ఫెస్ట్‌, వేదిక– షెరటాన్‌ హైదరాబాద్, గచ్చిబౌలి, సమయం–మధ్యాహ్నం 12.30 గంటలకు 


► థాలి – ఫుడ్‌ ఫెస్ట్‌, వేదిక– నవోటల్‌ హైదరాబాద్‌ కన్వెంషన్‌ సెంటర్,  కొండాపూర్‌, సమయం– మధ్యాహ్నం 12 గంటలకు 


► పెట్‌ ఫ్రెండ్లీ – సండే బ్రంచ్‌, వేదిక– హ్యాత్‌ హైదరాబాద్, గచ్చిబౌలి, సమయం–మధ్యాహ్నం 12.30 గంటలకు 


► థాయ్‌లాండ్‌ టు చైనా ఫుడ్‌ ఫెస్టివల్‌, వేదిక– వివంట బై తాజ్, బేగంపేట్‌, సమయం: మధ్యాహ్నం 12.30 గంటలకు 


► వన్‌ టైమ్‌ పేమెంట్‌ – బుక్‌ ఎగ్జిబిషన్‌, వేదిక– మారుతి గార్డెన్స్,  లక్డీకపూల్, సమయం– ఉదయం 10 గంటలకు 


► డిజైనర్‌ జ్యువలరీ ఫెస్ట్‌, వేదిక– జోయాలకాస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్, పంజాగుట్ట, సమయం– ఉదయం 11 గంటలకు 


► డైమండ్‌ కార్నివల్‌, వేదిక– జోస్‌ అలుక్కాస్, పంజాగుట్ట, సమయం– ఉదయం 11 గంటలకు 


►వింటర్‌ షాపింగ్‌ ఎగ్జిబిషన్‌, సేల్‌, వేదిక– ప్రసాద్‌ మల్టీప్లెక్స్, సమయం– ఉదయం 10 గంటలకు


► ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ సెక్యూరిటీ, వేదిక– ట్రిపుల్‌ఐటీ, గచ్చిబౌలి, సమయం– ఉదయం 9 గంటలకు 


► ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌, వేదిక– అల్యన్స్‌ ఫ్రాంఛైజ్,  రోడ్‌ నం.3, బంజారాహిల్స్‌, సమయం– ఉదయం 9–30 గంటలకు 


► అఫ్రోడబుల్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌, వేదిక– అవర్‌ సాక్రేడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌, సమయం– ఉదయం 10 గంటలకు 


► చెట్టినాడ్‌ ఫ్లేవర్స్‌ – లంచ్, డిన్నర్‌ వేదిక– , ఐటీసీ కాకతీయ, బేగంపేట్‌, సమయం– మధ్యాహ్నం 12 గంటలకు 


► టాలెంట్‌ హంట్‌ – ఎ నేషనల్‌ ఎగ్జిబిషన్‌ ఆఫ్‌ ఎమెర్జింగ్‌ ఇండియన్‌ ఆర్టిస్ట్స్‌, వేదిక– జొయెస్‌ ఆర్ట్‌ గ్యాలరీ, రోడ్‌ నం.13, బంజారాహిల్స్‌, సమయం– ఉదయం 10 గంటలకు. 


► ఈవెనింగ్‌ బఫెట్‌ వేదిక– లియోన్య హోలిస్టిక్‌ డెస్టినేషన్, శామిర్‌పేట్‌, సమయం– రాత్రి 7–30 గంటలకు