విమానయానాన్ని పునర్ వ్యవస్థీకరించాలి
కరోనా కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న విమానయానరంగాన్ని ప్రభుత్వం పునర్వవస్తీకరించాలని స్పైస్‌జెట్ చైర్మన్ అజయ్‌సింగ్ సూచించారు. విమానాశ్రయాల ప్రైవేటీకరణ విధానాన్ని కూడా పునసమీక్షించాలని కోరారు. తక్షణ చర్యలతోపాటు తాము ఎంతోకాలంగా కోరుతున్న సంస్కరణలను అమల్లోకి తేవటనికి ఇదే మంచి తరుణమని అభిప్రాయపడ్డారు.…